VIDEO: CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KDP: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు అండగా నిలుస్తుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరంలో పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం అందజేశారు. కూటమి ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.