రేపటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ శుక్రవారం సా 4.00 గంటలకు బూర్జ ఓవిపేట గ్రామంలో మినీ గోకులాలను ప్రారంభిస్తారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన Dr. B.R అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం గురువారం ప్రకటనలో తెలిపారు.