'20% డబ్బులు వారికి ఇవ్వాలనే చట్టం తీసుకురా'

'20% డబ్బులు వారికి ఇవ్వాలనే చట్టం తీసుకురా'

HYD: సినిమా టికెట్ రేట్లు పెంచితే అందులో 20% సినీ కార్మికులకు ఇవ్వాలని చట్టం తెస్తా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని మాజీమంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక వాడల భూములను అమ్మితే అందులో కూడా 20% డబ్బులు పారిశ్రామిక కార్మికులకు ఇవ్వాలనే చట్టం కూడా తీసుకురావాలన్నారు.