పీహెచ్సీలో పల్స్ పోలియో పై శిక్షణా కార్యక్రమం

పీహెచ్సీలో పల్స్ పోలియో పై శిక్షణా కార్యక్రమం

KRNL: పెద్దకడబూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమంపై వ్యాక్సినేటర్లు, టీమ్ మెంబర్స్, వైద్యాధికారి డాక్టర్ ఫిరదుస్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. డిసెంబర్ 21 నుంచి జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని తెలిపారు.