ప్రకృతి వ్యవసాయ పంటలు పరిశీలన

ప్రకృతి వ్యవసాయ పంటలు పరిశీలన

ATP: గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో రైతులు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పంటలను CT & IO DPM లక్ష్మణ్ నాయక్ పరిశీలించారు. రైతులు తయారు చేసిన ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, బీజామృతంను పరిశీలించారు. ఆ గ్రామ రైతులతో ఆయన మాట్లాడుతూ.. రసాయన పద్ధతిని వీడి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.