అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 101 కు సమాచారం అందించాలి

అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 101 కు సమాచారం అందించాలి

KMR: ఎల్లారెడ్డి పట్టణంలోని పలు వస్త్ర దుకాణాల్లో అగ్నిమాపక అధికారులు ఇవాళ అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారి వినోద్ అన్నారు. ప్రమాదాలు జరుగితే తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 101 కు సమాచారం అందించాలని సూచించారు.