నాచగిరిలో గిరి ప్రదక్షణ

నాచగిరిలో గిరి ప్రదక్షణ

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. స్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకొని గిరి ప్రదక్షణ కార్యక్రమం చేపట్టారు. ఆలయ చైర్మన్ రవీందర్ గుప్తా, ఈవో రంగాచారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.