కూరగాయల ఆటోను ఢీకొన్న మరో మినీ వ్యాన్

కూరగాయల ఆటోను ఢీకొన్న మరో మినీ వ్యాన్

కృష్ణా: కోడూరు గ్రామపంచాయతీ కృష్ణాపురంలో శుక్రవారం ఆగి ఉన్న కూరగాయల ఆటోను మరో ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటో కోడూరు ప్రధాన రహదారి ప్రక్కన గల డ్రైనేజీ వైపు పడిపోవడంతో కూరగాయలన్నీ చల్లాచెదురుగా పడ్డాయి. ప్రాణాపాయం తప్పడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.