VIDEO: పెనుకొండలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు

VIDEO: పెనుకొండలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు

సత్యసాయి: పెనుకొండ మండలం విద్యాశాఖాధికారి కార్యాలయంలో నేడు ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండల MEO రాఘవయ్య మండలంలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రిటైర్డ్ ఉపాధ్యాయులు బసిరెడ్డిని సన్మానించారు.