VIDEO: కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి

VIDEO: కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి

HYD: యూసఫ్ గూడలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కేంద్రం నుంచి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి వెనుదిరిగారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుండటంతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.