VIDEO: సీఐ రమణ హేచ్చరికలు

VIDEO: సీఐ రమణ హేచ్చరికలు

TPT: వెంకటగిరి పట్టణంలోని టిడ్కో గృహాలలో ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటలకు కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు సీఐ రమణ తెలిపారు. ఈ సందర్భంగా రికార్డులు సరిగా లేని ఆరు ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు సీజ్ చేసినట్లు చెప్పారు. బెల్ట్ షాపులు, గాంజా, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.