రీసార్ట్‌లో ఈగల్ టీమ్ దాడులు.. ప్రముఖులు అరెస్ట్
HYD: తారమతి బారాదరి రీసార్ట్‌లో ఓ ప్రైవేటు సంస్థ 'మోదర్ దెన్ ద ఫ్రెండ్' పేరుతో పార్టీ నిర్వహించింది. ఇందులో పలువురు టాలీవుడ్, బాలీవుడ్, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారన్న సమాచారంతో ఈగల్ టీమ్ దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో డ్రగ్స్ తీసుకున్న ఆరుగురిని అరెస్ట్ చేయగా, వారిలో ముంబైకి చెందిన ప్రముఖ నటుడు సర్వర్, DJ జాన్సన్ ఉన్నట్లు సమాచారం.