రాజమండ్రిలో PLAPUSపై సమావేశం
తూ.గో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో PLAPUSపై సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా PLAPUS ఛైర్మన్ సీ.హెచ్. రాజ్ గోపాల్ రావు, DLSA కార్యదర్శి ఎన్.శ్రీ లక్ష్మి మాట్లాడారు. విద్యుత్ సరఫరా, త్రాగునీటి సరఫరా తదితర ప్రజా ప్రయోజన సేవలకు సంబంధించిన వివాదాలను పర్మనెంట్ అదాలత్‌లో పరిష్కరించవచ్చని తెలిపారు.