VIDEO: నర్సీపట్నంలో టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం
AKP: నర్సీపట్నం నియోజకవర్గంలోని మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ముందుగా మండల, క్లస్టర్, విలేజ్, బూత్ కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అనే ఎజెండాతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారన్నారు.