ఆ గ్రామంలో సీపీఎం ఆధిపత్యం

ఆ గ్రామంలో సీపీఎం ఆధిపత్యం

KMM: జిల్లాలో రెండో విడత ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామంలో సీపీఎం పూర్తి ఆధిపత్యం కనబరించింది. ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు నాలుగు వార్డులతో పాటు సర్పంచ్ పీఠాని కైవసం చేసుకుంది. ఈ విజయం పట్ల సీపీఎం నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ, బాణా సంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.