'స్కూల్ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి'

AKP: ఆర్ల ఎంపీపీ స్కూల్లో పిత్రిగడ్డ, నీలిబంధ గ్రామానికి చెందిన విద్యార్థులు చదువుతున్నారు. పిల్లలకు చక్కీలు, గుడ్లు సక్రమంగా ఇవ్వడం లేదని అడిగితే వాళ్లపై దుర్భాషలాడుతూ అక్రమంగా కేసులు పెడుతు బయందోళనకు గురిచేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు తెలిపారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రధాన ఉపాధ్యాయులు రాముపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.