రిజర్వాయర్‌ను సందర్శించిన కలెక్టర్

రిజర్వాయర్‌ను సందర్శించిన కలెక్టర్

VZM: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల ఆనంతరం తలెత్తిన పరిస్థితులను తెలుసుకొనేందుకు కలెక్టర్ అంబేద్కర్ నాగావళి నది పరివాహక ప్రాంతంలో మంగళవారం సుడిగాలి పర్యటన చేసారు. వంగర, సంతకవిటి, రేగిడి మండలాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. పంటల స్థితిగతులు నది సమీప గ్రామాల్లోనీ పరిస్థితులను ఆయన స్వయంగా పరిశీలించారు. మడ్డువలస రిజర్వాయర్‌ను సందర్శించారు.