స్టేషన్‌ఘన్‌పూర్‌లో ద్విచక్ర వాహనం చోరి

స్టేషన్‌ఘన్‌పూర్‌లో ద్విచక్ర వాహనం చోరి

JN: స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సింగపురం అనిల్ కుమార్‌కు చెందిన ద్విచక్ర వాహనాన్ని నేడు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకు వెళ్లారు. TS 03 ED 3211 నంబర్ కలిగిన పల్సర్ బైక్ ఇంటి ముందు పెట్టి లోపలికి వెళ్లి వచ్చేసరికి మాయమైంది. గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ జరుపుతున్నారు.