విద్యార్థులకు వైద్య పరీక్షలు

విద్యార్థులకు వైద్య పరీక్షలు

WGL: నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇవాళ RBSK (రాష్ట్ర బాల ఆరోగ్య కార్యక్రమం) ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ.. విద్యార్థుల వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుడు (HM) మరియు ఉపాధ్యాయులు బృందం పాల్గొన్నారు.