VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

HNK: బాలసముద్రం ప్రాంతంలో సుమారు రూ.35 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు సివిల్‌ పనులకు MLA నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు.