కవ్వాల్‌లో నామినేషన్ల పరిశీలన

కవ్వాల్‌లో  నామినేషన్ల పరిశీలన

MNCL: జన్నారం మండలం కవ్వాల్ లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో దాఖలైన నామినేషన్ల పరిశీలన ఆదివారం ప్రారంభమైంది. కొత్తపేట్ సర్పంచ్‌కు 8, వార్డులకు 8, బంగారు తండా సర్పంచ్‌‌కు 5, వార్డులకు 11, హాస్టల్ తండా సర్పంచ్‌కు 4, వార్డులకు 11, కవ్వాల్ సర్పంచ్‌కు 6, వార్డులకు 23, నామినేషన్ కేంద్రంలో ఆశావహుల పత్రాలను ఆర్వో, ఏఆర్వో పరిశీలించారు.