'వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి'

'వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి'

SKLM: ఎల్.ఎన్.పేట(M) తురకపేట సెంటర్ వద్ద శనివారం సాయంత్రం పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. వాహనాలను అనుమతి పత్రాలకు లేకుండా చోదకులు నడిపితే కేసులు తప్పవని సరుబుజ్జిలి ఎస్సై హైమావతి అన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వాహనదారులకు అవగాహన కల్పించారు. ఆటో యజమానులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దన్నారు.