కల్లెడ గ్రామ సర్పంచ్‌గా గంగోత్రి పరశురాం

కల్లెడ గ్రామ సర్పంచ్‌గా  గంగోత్రి పరశురాం

JGL: జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామ సర్పంచ్‌గా చెట్కోరి గంగోత్రి పరశురాం తన సమీప అభ్యర్థిపై గెలుపొందినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో కల్లెడ గ్రామంలో గంగోత్రి పరశురాం అభిమానులు, గ్రామ నాయకులు, గ్రామస్తులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ.. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.