సింగరేణి సీఐగా నునావత్ సాగర్ బాధ్యతలు

సింగరేణి సీఐగా నునావత్ సాగర్ బాధ్యతలు

KMM: (కారేపల్లి) సింగరేణి సీఐగా సునావత్ సాగర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఐగా విధులు నిర్వహిస్తున్న బెండ్ర తిరుపతిరెడ్డి మల్టిజోన్-1 ఐజీపీ, హైదరాబాద్‌కు రిపోర్టు చేశారు. ఈ సందర్భంగా నూతన సీఐకు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.