విజయవాడలో మంత్రుల పర్యటన

విజయవాడలో మంత్రుల పర్యటన

AP: విజయవాడలో మంత్రులు సత్యకుమార్, నారాయణ పర్యటించారు. న్యూరాజరాజేశ్వరిపేటలో డయేరియా బాధితులను పరామర్శించారు. అనంతరం బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. తాజా పరిస్థితులపై వైద్యాధికారులు మంత్రులకు వివరణ ఇచ్చారు.