విద్యారంగ సమస్యల పరిష్కారానికై 'ఛలో కలెక్టరేట్'

NLR: జిల్లాలో ఈనెల 22వ తేదీన 'ఛలో కలెక్టరేట్' నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి నరేంద్ర పేర్కొన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈకార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటినా.. విద్యార్థులకు ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదని నరేంద్ర ఆరోపించారు.