VIDEO: దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా

VIDEO: దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా

WGL: వర్ధన్నపేటలో దళిత మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌పై కుల వివక్ష చూపారని దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కార్య అంబేద్కర్ కూడలి వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అని చూడకుండా రాముల వారి కళ్యాణంలో అవమానించిన నిర్వాహకులు, పాల్గొన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా దళిత సంఘాలు డిమాండ్ చేశాయి.