RU డిగ్రీ పరీక్షల్లో ఆరుగురు డిబార్

RU డిగ్రీ పరీక్షల్లో ఆరుగురు డిబార్

KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం జరిగిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. నాలుగో సెమిస్టర్ పరీక్షలకు 8,395 మందిలో 7,570 మంది హాజరుకాగా 819 మంది గైర్హాజరయ్యారు. పలు కేంద్రాల్లో చీటింగ్‌కు పాల్పడిన వారిని డిబార్ చేసినట్లు ఈ మేరకు డీన్ ఓ ప్రకటనలో తెలిపారు.