కనిగిరిలో “చెకుముకి సైన్స్ సంబరాలు”

కనిగిరిలో “చెకుముకి సైన్స్ సంబరాలు”

ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం జన విజ్ఞాన వేదిక మండలస్థాయి “చెకుముకి సైన్స్ సంబరాలు” జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఇందులో భాగంగా మండలంలోని 20 పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయగా, వారికి శాస్త్రీయ దృక్పథం మరియు ప్రశ్నించే తత్వం కలిగి ఉండాలని శ్రీనివాసరెడ్డి సూచించారు.