రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి

NTR: ఇబ్రహీంపట్నం కిలేస్ పురంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రోడ్డుపై భిక్షాటన చేసే మహిళ ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులకు కథనం ప్రకారం రోడ్డుపై ఆటో ఢీకొని మృతి చెందగా, వెనుక నుండి మరో వాహనం రోడ్డుపై ఈడ్చుకు వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.