VIDEO: ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన చిత్రం బృందం
అన్నమయ్య: శ్రీ పద్మావతి పిక్చర్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న "లవ్ సైరన్" మూవీ ఫస్ట్ ఘనంగా జరిగింది. తిరుపతిలోని ఒక ప్రముఖ హోటల్లో ముఖ్య అతిథులు హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ.. విచిత్రం తనకు మొదటి అవకాశమని కచ్చితంగా గొప్ప స్థాయికి వెళ్లేలా కష్టపడతానని తెలియజేశాడు.