తాటిచెట్టుపై వ్యక్తి మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన KTR

తాటిచెట్టుపై వ్యక్తి మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన KTR

TG: సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో ఇటీవల తాడిచెట్టుపై సాయిలి కిషన్‌ గౌడ్ మృతి చెందాడు. ఈ క్రమంలో అతని కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.