పంటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలి

పంటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలి

VZM: అపరాల పంటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు సూచించారు. మంగళవారం గజపతినగరం మండలంలోని జిన్నాం, ముచ్చర్ల గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నానో యూరియా డీఏపీ ప్రాముఖ్యతను వివరించారు. ఇందులో ఏడిఏ నిర్మల జ్యోతి, ఏవో కిరణ్ కుమార్ పాల్గొన్నారు.