VIDEO: 'పోలీసుల నిర్లక్ష్యమే ఆత్మహత్యకు కారణం'
WNP: పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నిఖిత (24) అనే యువతి ప్రేమలో మోసపోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ, పోలీసులను నిర్లక్ష్యం వ్యవహరించారని ఆరోపణలో వ్యక్తం అవుతున్నాయి. ఫిర్యాదు చేసిన నెల రోజులు గడిచినా ఎలాంటి చర్యలు లేకపోవడమే ఆత్మహత్యకు కారణమని అన్నారు.