రేపు HYDకు యూపీ మాజీ సీఎం
HYD: యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ రేపు నగరంలో సందడి చేయనున్నారు. పలుకార్యక్రమాల్లో పాల్గొనేందుకు అఖిలేశ్ శుక్రవారం సిటీకి వస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులతో సమావేశమవుతారన్నారు. ముఖ్యంగా ఓట్ చోరీ గురించి మాట్లాడే అవకాశముందన్నారు. అలాగే శనివారం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సమ్మిట్‌కు రానున్నారు.