'జాయింట్ ఎల్పీఎంలను తొలగించాలి'

'జాయింట్ ఎల్పీఎంలను తొలగించాలి'

VZM: జాయింట్ ఎల్పీఎంలను తొలగించాలని జిల్లా జేసీ ఎస్.సేధు మాధవన్ ఆదేశించారు. ఆయన మంగళవారం ఎస్.కోట మండలంలో పర్యటించారు. ఇందులో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, పట్టాదారు పాసుపుస్తకాల తయారీ ప్రక్రియను పరిశీలించారు. ముఖ్యంగా భూ సంబంధిత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.