వైసీపీ‌కి షాక్.. టీడీపీలోకి చేరికలు

వైసీపీ‌కి షాక్.. టీడీపీలోకి చేరికలు

KKD: ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామానికి చెందిన 50 మంది వైసీపీ నాయకులు గురువారం రాత్రి టీడీపీ నాయకుడు జిగటాపు సూరిబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పెదశంకర్లపూడిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కష్టపడినవారికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు.