స్థానిక ఎన్నికలపై కీలక UPDATE

స్థానిక ఎన్నికలపై కీలక UPDATE

TG: స్థానిక ఎన్నికల దిశగా తెలంగాణ కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. బీసీల రిజర్వేషన్ల అంశంపై తేలకపోతే పార్టీపరంగా 42 శాతం సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ విషయంపై PAC సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ బిల్లు ఇప్పటికే రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉంది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.