వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

SRCL: బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల నాల్గవ సంవత్సరం విద్యార్థులు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరంలో భాగంగా 5వ రోజున ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బోయినపల్లి వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 70 మందికి పైగా మధుమేహం, రక్తపోటుకు సంబంధించిన రక్త పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.