పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: అవసరమున్న ప్రతి డివిజన్‌లో పార్టీలకు అతీతంగా చరిత్రలో నిలిచే విధంగా అభివృద్ధి కార్య క్రమాలు చేస్తున్నామని MLA నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 4వ డివిజన్ పరిధి అక్షరకాలనీ, యాదవనగర్, 9వ డివిజన్ గణేశ్ నగర్‌లో సుమారు రూ.1.20 కోట్లతో సీసీ రోడ్డు, డ్రైనేజి, పైపులైన్ నిర్మాణ పనులకు MLA ఇవాళ శంకుస్థాపన చేశారు.