VIDEO: బుద్ధవనాన్ని సందర్శించిన శ్రీలంక మంత్రి
NLG: నాగార్జున సాగర్‌లోని బుద్ధవనాన్ని శ్రీలంక బౌద్ధమత వ్యవహారాల మంత్రి హిణిడుమ సునీల్ సెనెవిరత్న సందర్శించారు. ఆయనతో పాటు 22 దేశాలకు చెందిన బౌద్ధ ప్రతినిధుల బృందం కూడా ఉంది. బుద్ధవనంలోని అద్భుత శిల్పకళను, బౌద్ధ వారసత్వ సంపదను చూసి వారు ప్రశంసలు కురిపించారు.