VIDEO: దేవస్థానం ప్రహరీని పరిశీలించిన కాకాణి

VIDEO: దేవస్థానం ప్రహరీని పరిశీలించిన కాకాణి

NLR: పొదలకూరులోని గేట్ సెంటర్, కలువాయి రోడ్‌లో విగ్నేశ్వర దేవస్థానం ఉంది. సోమవారం కొంతమంది దేవస్థానం ప్రహరిని జేసీబీతో కూల్చారు. దీంతో మంగళవారం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దేవస్థానం స్థలాలు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయనతో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు.