VIDEO: ప్రమాదకరంగా సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆర్చి
SRPT: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఎంట్రన్స్ ఆర్చి, ప్రమాదకరంగా మారింది. ఏ క్షణమైన కూలిపోవడానికి సిద్ధంగా ఉందనీ ప్రజలు వాపోతున్నారు. నిత్యం అనేక మంది హాస్పిటల్‌కు రోగులు, తరలి వస్తూ ఉంటారనీ ఎటువంటి ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకుని మరమ్మతులు చేపట్టాలని హాస్పిటల్ వచ్చే పలువురు అధికారులను కోరుతున్నారు.