VIDEO: ముగిసిన కోట మైసమ్మ జాతర.. లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు
KMM: సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతర మంగళవారంతో ముగిసింది. వారం రోజులపాటు జాతర నిరంతరాయంగా జరిగింది. లక్షలాదిమంది భక్తులు తరలి రావడంతో అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించి జాతర సజావుగా జరిగేందుకు ఏర్పాట్లను చేశారు. పర్స ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించారు. 150 మంది పోలీస్ సిబ్బంది జాతరలో విధులు నిర్వర్తించారు.