ధరల నియంత్రణపై సమీక్ష
ELR: భీమవరం జేసీ ఛాంబర్‌లో టీ.రాహుల్ కుమార్ రెడ్డి నిత్యవసర సరుకులు ధరలు నియంత్రణలో భాగంగా జిల్లాలోని వివిధ వర్తక సంఘాలు, సివిల్ సప్లైస్, మార్కెటింగ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. బియ్యం, పప్పులు, వంట నూనెలు, కూరగాయల ధరలపై చర్చించారు. జిల్లాలో నిత్యవసర సరుకుల ధరలు నియంత్రణలో ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.