VIDEO: టోలిచౌకిలో ఘోరప్రమాదం.!

VIDEO: టోలిచౌకిలో ఘోరప్రమాదం.!

హైదరాబాద్‌: టోలిచౌకిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనం కూలి నలుగురు వ్యక్తులు మరణించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సహాయ చర్యలు చేపడుతున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.