'ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే టోకెన్లు ఇవ్వండి'
SDPT: ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే టోకెన్ ఇచ్చి లైన్లలో ఉంచాలని పంచాయతీ సెక్రటరీలను కలెక్టర్ హైమావతి ఆదేశించారు. కుకునూరుపల్లి మండలంలోని కుకునూరుపల్లి, బొబ్బాయిపల్లి, ముద్దాపూర్, రామచంద్రపూర్ క్లస్టర్లలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఆర్ఎ, ఏఆర్ రెండు కౌంటర్లు పెట్టుకుని నామినేషన్లు తీసుకోవాలని సూచించారు.