'MAD' దర్శకుడి కొత్త సినిమా ఇదే!

'MAD' దర్శకుడి కొత్త సినిమా ఇదే!

'MAD', 'MAD 2' సినిమాలతో మంచి ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ కొత్త సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. తన మూడో ప్రాజెక్టుకు 'MAD జూనియర్స్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే 'MAD' కథలతో ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదట. హర్రర్ కామెడీ జానర్‌లో రానున్న ఈ సినిమాలో కొత్తవాళ్లు నటిస్తారట. కాగా, ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.