ఈ నెల 17న తడలో జాబ్ మేళా

TPT: ఈనెల 17న తడలోని ITI కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి లోకనాథం శనివారం తెలిపారు. ఉదయం 8 గంటలకే కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.10, ఇంటర్, ఐటీఐ,డిప్లోమా, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత అయిన యువతి యువకులు అర్హులన్నారు. https://naipunyam.ap.gov.in/user-registration రిజిస్ట్రేషన్ లింక్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలని సూచించారు.