అర్జీలకు తక్షణ పరిష్కారం చూపుతాం: ఎమ్మెల్యే

అర్జీలకు తక్షణ పరిష్కారం చూపుతాం: ఎమ్మెల్యే

KRNL: కల్లూరు మాధవి నగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. కల్లూరు అర్బన్ 16వ వార్డు ప్రజల నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు. సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చన్నారు.